Skip to main content

Posts

Showing posts from May, 2024

శివయ్య

శివయ్య:  ఈ కవిత ఆడియో రూపంలో వినాలి అనుకుంటే ఈ క్రింది లింక్ నకు వెళ్ళండి https://youtube.com/shorts/GrOtg6h-gz0?si=HRQUkXD0rdhd42ie ఇటువంటి మరిన్ని వీడియోలు చూడటానికి ఈ క్రింది లింక్ నకు వెళ్ళండి https://youtube.com/@infinitywritingsrs?si=LBqIZH_Vz-qNQJlF ఎవ్వరూ త్రాగలేని విషం అయన త్రాగుతాడు ఎవ్వరికి నచ్చని భస్పం అయన పూసుకుంటాడు ఎవ్వరు ధరించని జంతు చర్మం అయన ధరిస్తాడు ఎవ్వరు విహరించని స్మశానంలో అయన విహరిస్తాడు ఎవ్వరి పూజకి పనికిరాని జిల్లేడు పువ్వుని అయన ఇష్టపడతాడు అందుకే అయన సృష్టి, స్థితి, లయ కారకుడు అయినాడు. మనందరి ప్రియతమ శివయ్య అయ్యాడు. ఓం నమః శివాయ